- 2020 ఫిబ్రవరి 29, మార్చి 1 వ తేదీల్లో
అరకు ఉత్సవాలు-2020 ఏర్పాట్ల పై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష
పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, అరకు పార్లమెంటు సభ్యులు జి మాధవి, శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, గుడివాడ అమర్ నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఐటిడిఏ పిఓ డికె బాలాజీ, సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పర్యాటక అధికారులు రాంప్రసాద్, పూర్ణిమా దేవి, సెట్విస్ సిఇఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
*ఏర్పాట్లు పక్కాగా ఉండాలని పర్యాటక అధికారులను మంత్రి ఆదేశించారు.
*ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
*గిరిజనుల స్వచ్చమైన మనసు కలిగినవారు.
*గిరిజనుల ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఉత్సవాలు ఉంటాయన్నారు.
*ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే పాడేరులో మెడికల్ కళాశాల, పార్వతీపురం లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు
*రెండు రోజుల ఉత్సవాలు విజయవంతం చేయాలని, గిరిజనుల్లో ఉన్న ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఉత్సవాలు
*ఐటిడిఏ పిఓ నోడల్ అధికారికంగా ఉంటారని పేర్కొన్నారు.
*అరకు ఉత్సవాలకు పర్యాటక శాఖ నుండి ఒక కోటి రూపాయలు
*ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల గిరిజన నృత్యాలు పిలవాలని పర్యాటక అధికారులను ఆదేశించారు.
*
*జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్ అనుభవంతో ఏర్పాట్ల లో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
*శానిటేషన్ అంతా డిపిఓ చూసుకోవాలన్నారు, తాగు నీటి సంబంధించిన అధికారులు చూసుకోవాలన్నారు.
*విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు చెప్పారు.
*ట్రక్కింగ్ ఉన్నదని, వాటర్ ఫాల్స్
*గిరిజన మ్యూజియంను శుభ్రం చేసుకోవాలి, గిరిజన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
*గిరిజన క్రీడలు, ఆర్చరీ, కబడ్డీ, వాలీబాల్, ఏజన్సీ లో ఉన్న ఆటలు పోటీలు నిర్వహించాలన్నారు.
*ఆహ్వానము పత్రికలు పర్యాటక అధికారి, వసతి ఏర్పాట్లు డివిఎం చూసుకోవాలి.
*అరకు పార్లమెంటు సభ్యులు జి. మాధవి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ఉట్టి పడే విధంగా అరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.
*థింసా నృత్యాలు, తదితరమైనవి ఉంటాయని పేర్కొన్నారు.
*పారా మోటరింగ్, జిప్ సైక్లింగ్, అరకు పరిసర ప్రాంతాలను తిలకించాలని చెప్పారు.
*గిరిజన ఫుడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
*కనుమరుగౌవుతున్న గిరిజన ఫుడ్స్ స్టాల్స్ ఏర్పాటు
*ప్రకృతికి నిలయమైన అరకును అందరూ ఆశ్వాదించాలి.
*అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ అరకు ఉత్సవాలు విజయ వంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాలు నుండి వచ్చే అతిధులకు స్వాగతం పలకాలన్నారు.